ఆపరేషన్ సింధూర్ ఆపాలని ఏ లీడర్ చెప్పలేదు: మోడీ

ఆపరేషన్ సిందూర్ విజయవంతంతో భారత్ విజయోత్సవాలు చేసుకుంటోందని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. ఈ ఆపరేషన్‌లో భారత సైన్యం ప్రదర్శించిన శౌర్యం, ప్రతాపంతో 140 కోట్ల భారతీయుల ఐక్యత, ఇచ్ఛాశక్తి ఫలితాలను చూస్తున్నామని ఆయన అన్నారు. లోక్‌సభలో ఆపరేషన్ సిందూర్‌పై జరిగిన చర్చకు సమాధానం ఇచ్చారు. కాంగ్రెస్‌తో సహా విపక్షాల తీరును మోడీ విమర్శించారు. “ఆపరేషన్ సిందూర్‌ను ఆపాలని ఏ ప్రపంచ నేతా చెప్పలేదు. మే 9న అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌తో మాట్లాడాను. పాకిస్థాన్ భారీ […]

Continue Reading

టెర్రరిస్టుల్ని చంపాలంటే ముహూర్తాలు చూడాలా?

పహల్గాంలో ఆపరేషన్ మహాదేవ్ తో ముగ్గురు టెర్రరిస్టులను హతమార్చినట్లు ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. లోక్‌సభలో ఆపరేషన్ సిందూర్‌పై జరిగిన చర్చకు ఆయన సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా ప్రతిపక్షాల తీరును తీవ్రంగా విమర్శించారు. “ఉగ్రవాదులను హతమార్చడానికి తేదీలు, వారాలు చూడాలా? విపక్షాలు ఈ ఆపరేషన్‌ను ఎందుకు నిన్నే చేపట్టారని ప్రశ్నిస్తున్నాయి. దేశ భద్రత విషయంలో సైన్యం నిర్ణయాలను అనవసరంగా విమర్శిస్తున్నారు,” అని మోడీ ఆగ్రహం వ్యక్తం చేశారు. “సైన్యంపై నమ్మకం ఉంటేనే ప్రజాస్వామ్యం సురక్షితంగా ఉంటుంది. […]

Continue Reading

Navya Haridas Vs Priyanka: ఎవరీ నవ్య ? ప్రియాంకకు చెక్ పెడుతుందా ?

కేరళలోని వయనాడ్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి గెలిచారు రాహుల్ గాంధీ ఆ తర్వాత రిజైన్ చేశారు. ఆయన ఉత్తరప్రదేశ్ లోని రాయ్ బరేలీ నుంచి కూడా గెలవడంతో… వయనాడ్ సీటు వదులుకున్నారు. ఇప్పుడు ఈ ప్లేసులో తన సోదరి ప్రియాంక గాంధీని నిలబెట్టారు… ఫస్ట్ టైమ్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగు పెడుతున్నారు ప్రియాంక. ఇందిరాగాంధీ తర్వాత అంత చరిష్మా ఉన్న నేత ప్రియాంక… నానమ్మ లాగే ఉంటుందని అంటుంటారు. కాంగ్రెస్ లీడర్లయితే ప్రియాంక గాంధీ ఒక్కసారి తమ […]

Continue Reading