రాహుల్.. రేవంత్ తరపున సారీ చెప్పు

బీహార్ ఎన్నికల్లో అస్త్రం గా రేవంత్ కామెంట్స్ * గతంలో బిహారీ అధికారులపై రేవంత్ కామెంట్స్ * రేవంత్ పై చర్యలకు ప్రశాంత్ కిశోర్ డిమాండ్ * చర్యలు తీసుకున్నాకే రాహుల్ రావాలన్న పీకే పాట్నా: అప్పుడెప్పుడో బిహార్ అధికారులపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ ఇప్పుడు ఆ రాష్ట్ర రాజకీయాల్లో కాంగ్రెస్ ను ఇరుకున పెట్టేలా ఉన్నాయి. బిహార్ ప్రజల్ని కించపరిచేలా మాట్లాడిన రేవంత్ పై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చర్యలు […]

Continue Reading