శనివారానికి – శ్రీ వేంకటేశ్వర స్వామికి సంబంధం ఏంటి ?
శనివారం అనగానే… ఉదయం రేడియోలోనో… దేవాలయం నుంచో సుప్రభాతం వస్తూ ఉంటుంది. మన చిన్నప్పటి నుంచి శనివారం అంటే… శ్రీ వేంకటేశ్వర స్వామికి ఇష్టమైన రోజుగా పెద్దలు చెబుతూ వస్తున్నారు. కానీ నిజానికి శనివారానికి – శ్రీ వేంకటేశ్వర స్వామికి సంబంధం ఏంటి అంటే… శనివారంను వేంకటేశ్వరుడికి ఇష్టమైన వారంగా ఎందుకు చెప్పారు. దీనికి నిజంగా శాస్త్ర ప్రమాణం ఏమైనా ఉన్నదా అన్నది తెలుసుకుందాం. వివిధ ఆచారాలు, సంప్రదాయాలకు ప్రమాణాలు అనేవి మన పురాణాల్లో, ధర్మశాస్త్రల్లో స్పష్టంగా చెప్పారు. […]
Continue Reading