కేసీఆర్, కేటీఆర్ లకు కవిత పోరు ఇంతింత కాదయా

ఏ పార్టీ చూసినా ఏమున్నది గర్వకారణం తిరుగుబాట్లతో అన్ని పార్టీలు సతమతం తెలంగాణా రాజకీయాల్లో అంతర్గత కుమ్ములాటలు సీఎం రేవంత్ కు తలనొప్పిగా కోమటిరెడ్డి రాజగోపాల్ బీజేపీలో.. రాజాసింగ్, ఈటెల తిరుగుబాటు స్వరాలు ప్రస్తుతం తెలంగాణాలోని ప్రధాన పార్టీలన్నీ అంతర్గత కుమ్ములాటలతో సతమతమౌతున్నాయి. స్థానిక ఎన్నికల ముందు అన్ని పార్టీల్లో ఊపందుకుంటున్న ధిక్కార స్వరాలు.. ఆ పార్టీ అధినేతలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీలు అనే తేడా లేకుండా అన్ని పార్టీల్లో […]

Continue Reading

ఖర్గే టూర్ పై కాంగ్రెస్ నేతల్లో టెన్షన్

ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే హైదరాబాద్ లో ల్యాండ్ అయ్యారు. శుక్రవారం కూడా ఇక్కడే ఉంటారు. పార్టీ ఇంటర్నల్ మీటింగ్స్ తో పాటు, ఎల్బీ స్టేడియంలో జరిగే గ్రామస్థాయి కార్యకర్తల బహిరంగ సభలో కూడా పాల్గొంటున్నారు. అయితే గాంధీ భవన్ శుక్రవారం జరిగే పీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో ఖర్గే పాల్గొంటున్నారు. ఈ మీటింగ్ కి రాష్ట్ర పార్టీ ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్ నాయకత్వం వహిస్తున్నారు. ఇందులో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి […]

Continue Reading

భారీగా తగ్గనున్న ఎంపీటీసీ స్థానాలు !

తెలంగాణలో త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు రేవంత్ సర్కార్ కసరత్తు చేస్తోంది. ఎన్నికల నిర్వహణకి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వడమే ఆలస్యం అని రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది. జులై చివరి నాటికి లేదంటే ఆగస్టు ఫస్ట్ వీక్ లో స్థానిక సంస్థలు కొత్త పాలకమండలి చేతుల్లో వెళ్ళిపోతాయి. గ్రామాల్లో అప్పుడే ఎలక్షన్ ఫీవర్ మొదలయ్యింది. అయవతే రాష్ట్రంలో ఎంపీటీసీ స్థానాలు తగ్గబోతున్నాయని తెలుస్తోంది. మొత్తం 566 జెడ్పీటీసీ, ఎంపీపీ స్థానాలకు ఎలక్షన్ నిర్వహించేందుకు […]

Continue Reading