New Year వేడుకల్లో జాగ్రత్త : తాట తీస్తారు
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా పోలీసులు ఆంక్షలు విధించారు. తాగి వాహనాలు నడిపినా… స్పీడ్, ర్యాష్ డ్రైవింగ్ చేసినా జైలుకు పంపడంతో పాటు డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేస్తామని హెచ్చరిస్తున్నారు. హైదరాబాద్ లో ఆంక్షలు ట్యాంక్ బండ్ చుట్టూ రాత్రి 11 గంటల నుంచి ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తున్నారు. హైదరాబాద్ లో ముందు జాగ్రత్త చర్యగా అన్ని ఫ్లై ఓవర్లు మూసేస్తున్నారు. డీజేలు వాడకూడదు. మ్యూజికల్ ఈవెంట్స్ అయితే ఇండోర్ లో […]
Continue Reading