ఐటీ పీపుల్ కి ఫ్యాటీ లివర్ !

IT People Fatty Liver : ITతో పాటు BPO రంగాల్లో పనిచేస్తున్న వాళ్ళల్లో కాలేయం (Liver) సమస్యలు ఎక్కువగా వస్తున్నాయని ఈమధ్య సర్వేలో తేలింది. దేశంలో 54 లక్షల మంది ఐటీ ఉద్యోగులు ఉంటే వాళ్ళల్లో 84 శాతం మంది Fatty Liver తో పాటు కాలేయానికి సంబంధించిన వ్యాధులతో బాధ పడుతున్నారు. 71 శాతం మంది IT ఉద్యోగుల్లో ఒబెసిటీ (Obesity) సమస్య ఉంది. వీళ్ళల్లో 34 శాతం మంది జీవక్రియ సిండ్రోమ్ తో […]

Continue Reading

జాగ్రత్త….మధు మేహం తినేస్తోంది !

పని భారం పెరిగిపోతోంది… మానసికంగా ఎన్నో ఒత్తిళ్ళు… ఆహారం అలవాట్లలో వచ్చిన మార్పులు… ఎక్సర్ సైజెస్, నడక లాంటివి మర్చిపోవడం… దాంతో.. దేశంతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ డయాబెటీస్, హైబీపీ బాధితులు పెరిగిపోతున్నారు. 30యేళ్ళకే యువతీ, యువకులు జబ్బుల బారిన పడుతున్నారు. కొందరు దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడుతుంటే… మరికొందరు పట్టుమని పాతికేళ్ళు రాకుండానే గుండెకు స్టంట్స్ వేయించుకుంటున్నారు. గుండె జబ్బులతో చనిపోతున్నారు కూడా… గతంలో పట్టణాల్లోనే ఈ పరిస్థితి ఉంటే… ఇప్పుడు పల్లెల్లోనూ బాధితుల […]

Continue Reading