చిరంజీవి అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో నయనతార ఫిక్స్‌..!

మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో రూపొందుతున్న కొత్త సినిమాలో కథానాయికగా నయనతార ఖరారైంది. గత కొద్ది రోజులుగా ఆమె పేరు ప్రచారంలో ఉండగా, తాజాగా టీమ్ అధికారికంగా ఆమెను అనౌన్స్ చేస్తూ ఓ ఆసక్తికర వీడియోను విడుదల చేసింది. వీడియోలో నయన్ స్టైల్‌లో “హలో మాస్టారు.. కెమెరా కొద్దిగా రైట్‌ టర్నింగ్‌ ఇచ్చుకోమ్మా” అనే డైలాగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. చిరంజీవి సైతం ఈ అనౌన్స్‌మెంట్‌ను స్వాగతిస్తూ, “హ్యాట్రిక్ మూవీలో నయనతారతో కలిసి పని చేయడం […]

Continue Reading

ఎన్టీఆర్ బ‌ర్త్‌డే స్పెష‌ల్.. ‘వార్ 2’ నుంచి హృతిక్ గిఫ్ట్

హైదరాబాద్‌: హృతిక్‌ రోషన్‌, ఎన్టీఆర్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న భారీ యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘వార్‌ 2’ పై సినిమా అభిమానుల్లో ఆసక్తి నిత్యం పెరుగుతోంది. అయాన్‌ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్న ఈ పాన్‌ ఇండియా చిత్రాన్ని యశ్‌రాజ్‌ ఫిల్మ్స్‌ నిర్మిస్తోంది. కియారా అడ్వాణీ కథానాయికగా నటిస్తున్నారు. ఇటీవల హృతిక్‌ రోషన్‌ ఓ ఇంటర్వ్యూలో ఎన్టీఆర్‌ పుట్టినరోజు (మే 20) సందర్భంగా ప్రత్యేక సర్‌ప్రైజ్‌ అందించనున్నట్లు చెప్పారు. ఈ విషయంపై తాజాగా ఎన్టీఆర్‌ స్పందించారు. ‘‘ఆ సర్‌ప్రైజ్‌ కోసం […]

Continue Reading

లాక్ చేసిన ‘కింగ్ డమ్’ యూనిట్… సెట్స్ నుంచి ఆసక్తికరమైన ఫోటో విడుదల

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నటిస్తున్న తాజా చిత్రం ‘కింగ్ డమ్’ రిలీజ్ వాయిదా పడింది. మునుపు మే 30న విడుదల కావాల్సిన ఈ సినిమా ఇప్పుడు జూలై 4న థియేటర్లకు రానుంది. అయితే సినిమాపై హైప్ మాత్రం తగ్గలేదు. ఎప్పటికప్పుడు ఏదో ఒక కొత్త అప్డేట్‌తో అభిమానులను ఉత్సాహపరిచే ప్రయత్నం చేస్తున్నారు మేకర్స్. తాజాగా విజయ్ దేవరకొండ స్వయంగా ఓ కీలక అప్డేట్‌ను సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు. సినిమా ఫైనల్‌గా లాక్ చేశామంటూ తెలియజేశాడు. […]

Continue Reading

ప్రభాస్ అభిమానులకు గుడ్ న్యూస్: త్వరలో ‘స్పిరిట్’ షూటింగ్

ప్రభాస్ అభిమానులకు ఓ శుభవార్త. ప్రస్తుతం ఆయన నటిస్తున్న “రాజాసాబ్” చిత్రీకరణ దశలో ఉండగా, మరో భారీ ప్రాజెక్ట్ “స్పిరిట్” గురించి నిర్మాత భూషణ్ కుమార్ తాజాగా కీలక అప్‌డేట్ ఇచ్చారు. ఈ సినిమా షూటింగ్ రాబోయే 2–3 నెలల్లో ప్రారంభమవుతుందని, 2027లో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నామని తెలిపారు. ఇంతకుముందు “యానిమల్”తో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా, “యానిమల్ పార్క్” తరువాత ప్రభాస్‌తో కలిసి “స్పిరిట్” అనే పవర్‌ఫుల్ పోలీస్ యాక్షన్ […]

Continue Reading

అందుకే అవకాశాలు రావట్లేదు : అసలు విషయం చెప్పిన మీనాక్షి

టాలీవుడ్‌లో ఇప్పుడిప్పుడే స్టార్‌ హీరోయిన్‌గా ఎదగాలని ప్రయత్నిస్తున్న వారిలో మీనాక్షి చౌదరి ఒకరు. ఇప్పటివరకు ఆమె acted సినిమాలు కొన్ని మినిమమ్‌ హిట్స్ అందుకున్నా, ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీతో ఒక్కసారిగా ₹100 కోట్ల క్లబ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇది ఆమె కెరీర్‌కు కీలక మలుపుగా మారినప్పటికీ, ఆశించిన రకాల పాత్రలు మాత్రం ఆమెకు అందడం లేదు. అంగా ప్రదానియతగా మంత్రం పాత్రలే వస్తుండటంతో, ఫుల్‌ ఫ్లెడ్‌ రోల్స్ కోసం ఎదురుచూస్తున్న మీనాక్షి, ప్రస్తుతం వచ్చిన అవకాశాలతోనే కాంప్రమైజ్ […]

Continue Reading