వాయిస్ క్లోనింగ్ తో బురిడీ !

AI Voice Cloning : A: హలో అన్నయ్యా… నాకు అర్జెంట్ గా పని ఉంది… వెంటనే 20 వేల రూపాయలు పంపు… చాలా అర్జెంట్. B : ఏంటి అంత అర్జెంట్… A: అవన్నీ తర్వాత చెబుతా…. చాలా అర్జెంట్ ముందు 20 వేలు పంపు…. ఇలాంటి ఫోన్ … ఓ అన్నకు తమ్ముడి నుంచో… చెల్లి నుంచో… లేదంటే… తండ్రికి కొడుకు లేదా కూతురు… ఫోన్ కాల్స్ వస్తున్నాయి. కానీ అవన్నీ నిజం కాల్స్ […]

Continue Reading

ఆ గ్రీటింగ్స్ క్లిక్ చేశారో… మీ ఖాతా ఖాళీ !

జాగ్రత్త… కొత్త సంవత్సరం వస్తోంది… ఈ అవకాశం కోసమే సైబర్ నేరగాళ్ళు వెయిట్ చేస్తున్నారు. New Year Greetings పేరుతో కొత్త దందా మొదలుపెట్టారు. మీరు ఏ లింక్ క్లిక్ చేసినా… ఏ మాత్రం ఏమరపాటుగా ఉన్నా సరే… ఫోన్లోకి జొరబడి మీ వ్యక్తిగత సమాచారం దొంగలిస్తారు. మీ బ్యాంకుల ఖాతాలు కొల్లగొట్టి… నిలువునా దోచేస్తారు. గ్రీటింగ్స్, ఆఫర్లు, కూపన్ల పేరుతో వచ్చే మెస్సేజెస్ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి. కొత్త ఏడాదికి ఇంకా కొన్ని రోజులే […]

Continue Reading

Fake Calls: ఆ మొబైల్ నెంబర్స్ ఎత్తకండి… మీ కొంప కొల్లేరే !

మొబైల్ మాల్ వేర్ అటాక్స్ లో ప్రపంచంలో ఇండియానే టాప్ గా నిలిచింది. అత్యధికంగా సైబర్ దాడుల బారిన పడుతున్న దేశాల్లో మొదటి స్థానంలో ఉన్నట్టు రిపోర్టులు చెబుతున్నాయి. డబ్బులు నొక్కేయడమే టార్గెట్ గా ఈ దాడులు జరుగుతున్నాయి. గత ఏడాదిన్నరలో 11 వేల కోట్ల రూపాయలను కొట్టేశారు ఈ కేటుగాళ్ళు. అందుకే గుర్తు తెలియని ఫోన్ నెంబర్లను లిఫ్ట్ చేయొద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. డ్రగ్స్ పార్శిల్స్, లోన్లు ఇస్తామనడం, లింకులు పంపడం, మాల్ వేర్ ను […]

Continue Reading