పాతికేళ్ళకే గుండె పోటు : కుప్పకూలుతున్న యువత

ఈమధ్య కాలంలో 20-30 ఏళ్ల యువతలో గుండెపోటు కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఆడుతూ, పాడుతూ ఉన్న యువకులు ఆకస్మాత్తుగా కుప్పకూలిపోతున్న ఘటనలు ఇటీవల ఎక్కువవుతున్నాయి. హైదరాబాద్‌లో షటిల్ ఆడుతూ ఓ యువకుడు గుండెపోటుతో కుప్పకూలడం, అమెరికాలో బోటింగ్ సమయంలో మరో యువకుడు గుండెపోటుతో చనిపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఒకప్పుడు 50-60 ఏళ్ల వారిలో కనిపించే గుండె జబ్బులు, ఇప్పుడు యువతలోనూ సర్వసాధారణమవుతున్నాయని గుండె నిపుణులు హెచ్చరిస్తున్నారు. గుండెపోటుకు కారణాలు యువతలో గుండెపోటు ప్రమాదం జన్యుపరమైన గుండె […]

Continue Reading

గుండె ఆరోగ్యం – ముందస్తు జాగ్రత్త తప్పదు !

గుండె ఆరోగ్యం – ముందస్తు జాగ్రత్తలే ప్రాణరక్షకాలు! ఈ మధ్యకాలంలో గుండెపోటు అనేది యువతలో కూడా కనిపిస్తున్నది. గుండెకు సంబంధించిన సమస్యలు తీవ్రమవుతున్న తరుణంలో, ముందస్తు జాగ్రత్తలతో గుండె జబ్బులను నివారించవచ్చు. తాజా లాన్సెట్ కమిషన్ నివేదిక ప్రకారం, గుండెపోటు వచ్చిన తర్వాత చికిత్సకు కన్నా, ముందు దశల్లోనే పూడికలను గుర్తించి నివారించడం ఎంతో ముఖ్యమని స్పష్టం చేస్తోంది.   గుండెపోటు ఎలా వస్తుంది? గుండె కూడా ఒక కండరమే. ఇది పని చేయడానికి రక్తం అవసరం. […]

Continue Reading

జాగ్రత్త….మధు మేహం తినేస్తోంది !

పని భారం పెరిగిపోతోంది… మానసికంగా ఎన్నో ఒత్తిళ్ళు… ఆహారం అలవాట్లలో వచ్చిన మార్పులు… ఎక్సర్ సైజెస్, నడక లాంటివి మర్చిపోవడం… దాంతో.. దేశంతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ డయాబెటీస్, హైబీపీ బాధితులు పెరిగిపోతున్నారు. 30యేళ్ళకే యువతీ, యువకులు జబ్బుల బారిన పడుతున్నారు. కొందరు దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడుతుంటే… మరికొందరు పట్టుమని పాతికేళ్ళు రాకుండానే గుండెకు స్టంట్స్ వేయించుకుంటున్నారు. గుండె జబ్బులతో చనిపోతున్నారు కూడా… గతంలో పట్టణాల్లోనే ఈ పరిస్థితి ఉంటే… ఇప్పుడు పల్లెల్లోనూ బాధితుల […]

Continue Reading