సినిమా వదులుకోడానికైనా రెడీ : రష్మిక మందన్నా
కానీ అలాంటి రోల్ చేయను : రష్మిక మందన్నా నేషనల్ క్రష్ రష్మిక మందన్న వరుస హిట్ సినిమాలతో రష్మిక ఫుల్ జోష్ లో ఉన్నారు. రష్మిక నటించి పుష్ప 2, ఛావా, కుబేర లాంటి బ్యాక్ టు బ్యాక్ హిట్ సినిమాలతో ఫ్యాన్స్ కు పండగ చేస్తున్నారు. లేటేస్ట్ రష్మిక మైసా అనే కొత్త ప్రాజెక్ట్ ను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈమధ్య వి ద ఉమెన్ అనే ప్రోగ్రాంలో పాల్గొన్న ఈ కన్నడ బ్యూటీ […]
Continue Reading