చిరంజీవి అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో నయనతార ఫిక్స్‌..!

మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో రూపొందుతున్న కొత్త సినిమాలో కథానాయికగా నయనతార ఖరారైంది. గత కొద్ది రోజులుగా ఆమె పేరు ప్రచారంలో ఉండగా, తాజాగా టీమ్ అధికారికంగా ఆమెను అనౌన్స్ చేస్తూ ఓ ఆసక్తికర వీడియోను విడుదల చేసింది. వీడియోలో నయన్ స్టైల్‌లో “హలో మాస్టారు.. కెమెరా కొద్దిగా రైట్‌ టర్నింగ్‌ ఇచ్చుకోమ్మా” అనే డైలాగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. చిరంజీవి సైతం ఈ అనౌన్స్‌మెంట్‌ను స్వాగతిస్తూ, “హ్యాట్రిక్ మూవీలో నయనతారతో కలిసి పని చేయడం […]

Continue Reading