డ్యూటీ ఫస్ట్ … ఫ్యామిలీ నెక్ట్స్… పవన్ కల్యాణ్ కు జనం నీరాజనాలు

ప్రజలకు సేవ చేయాలి… ఆపదలో ఉన్నవారిని ఆదుకోవాలి… అనే ఉన్నతాశయాలతో రాజకీయాల్లోకి వచ్చారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. రావడమే కాదు… దాన్ని నూటికి నూరుపాళ్ళు ఆచరించి చూపిస్తూ తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకుంటున్నారు. డ్యూటీ ఫస్ట్… ఫ్యామిలీ నెక్ట్స్ అని మరోసారి నిరూపించారు జనసేనాని. పవన్ కల్యాణ్ చిన్న కొడుకు మార్క్ శంకర్ …మంగళవారం నాడు సింగపూర్ లో జరిగిన అగ్నిప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. హాస్పిటల్ లో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. అయితే అల్లూరి […]

Continue Reading

మీనాక్షి పెత్తనంపై కాంగ్రెస్ లో గుర్రు !

* ప్రభుత్వ వ్యవహారాల్లో పార్టీ ఇంఛార్జ్ కి పనేంటి ? * మంత్రులు, అధికారులతో సమీక్షలపై విమర్శలు * నేరుగా వినతిపత్రాలు ఎలా స్వీకరిస్తారు ? * మీనాక్షి తీరుపై సొంత పార్టీలోనూ అసంతృప్తి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఆమె పెత్తనం పెరిగిపోవడంతో విపక్షాల నుంచే కాదు… స్వపక్షంలోనూ ఆందోళన మొదలైంది. ఏఐసీసీ వ్యవహారాల తెలంగాణ ఇంఛార్జిగా నియమితులైన మీనాక్షి నటరాజన్ ఇప్పుడు ప్రభుత్వ కార్యక్రమాల్లో నేరుగా పాల్గొనడం, అధికారులు, ప్రజాసంఘాలతో జరిగే చర్చల్లోనూ […]

Continue Reading

వామ్మో ఆ కూరలు తింటున్నారా ?

Bacteria in Vegetables : ప్రతి రోజూ ఆకు కూరలు తినండి… కూరగాయలు తినండి… ఒబెటిసీ, డయాబెటీస్ కి చెక్ చెప్పండి అంటూ ఆరోగ్య నిపుణులు తరుచుగా చెబుతుంటారు. కానీ కొన్ని కూరగాయలు, ఆకు కూరల్లో రుచి తేడా అనిపిస్తోందన్న కంప్లయింట్స్ తరుచుగా వస్తున్నాయి. కొన్ని చేదుగా ఉంటే… మరికొన్ని ఫెస్టిసైడ్స్ వాసన వస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్, విజయవాడ, విశాఖ లాంటి నగర మార్కెట్లలో దొరికే కూరగాయలు, ఆకు కూరలపై ఇలాంటి ఆరోపణలు ఎక్కువగా వస్తున్నాయి. అవి […]

Continue Reading