కవితపై BRS సస్పెన్షన్ వేటు?: KCR నిర్ణయంతో పార్టీలో కలకలం
భారత రాష్ట్ర సమితి లో అంతర్గత విభేదాలు రోజురోజుకూ తీవ్రమవుతున్నాయి. పార్టీ నాయకురాలు, MLC కల్వకుంట్ల కవితపై పార్టీ అధ్యక్షుడు కె. చంద్రశేఖర్ రావు (KCR) సస్పెన్షన్ వేటు వేయాలని నిర్ణయించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఇప్పటికే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి, 2024 లోక్‌సభ ఎన్నికల్లో సీట్లు రాకపోవడంతో బలహీనంగా ఉన్న బీఆర్ఎస్ కి కవిత వ్యవహారాలు మరింత నష్టం కలిగిస్తున్నాయని అగ్రనాయకత్వం ఆగ్రహంగా ఉంది. లేఖ లీక్‌తో మొదలైన వివాదం ఈ ఏడాది మే […]
Continue Reading