‘హరిహర వీరమల్లు’ గ్రాండ్ ప్రెస్ మీట్‌ తేది ఫిక్స్..!

పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘హరిహర వీరమల్లు‘ మరో కీలక దశను దాటుతోంది. జ్యోతి కృష్ణ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం, రెండు భాగాలుగా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇందులో తొలి భాగం ‘హరిహర వీరమల్లు పార్ట్: స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’ పేరుతో జూన్ 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తుండగా, బాలీవుడ్ స్టార్స్ అర్జున్ రాంపాల్‌, నర్గీస్ ఫక్రీ, బాబీ డియోల్‌లు కీలక పాత్రల్లో […]

Continue Reading

ఎన్టీఆర్ బ‌ర్త్‌డే స్పెష‌ల్.. ‘వార్ 2’ నుంచి హృతిక్ గిఫ్ట్

హైదరాబాద్‌: హృతిక్‌ రోషన్‌, ఎన్టీఆర్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న భారీ యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘వార్‌ 2’ పై సినిమా అభిమానుల్లో ఆసక్తి నిత్యం పెరుగుతోంది. అయాన్‌ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్న ఈ పాన్‌ ఇండియా చిత్రాన్ని యశ్‌రాజ్‌ ఫిల్మ్స్‌ నిర్మిస్తోంది. కియారా అడ్వాణీ కథానాయికగా నటిస్తున్నారు. ఇటీవల హృతిక్‌ రోషన్‌ ఓ ఇంటర్వ్యూలో ఎన్టీఆర్‌ పుట్టినరోజు (మే 20) సందర్భంగా ప్రత్యేక సర్‌ప్రైజ్‌ అందించనున్నట్లు చెప్పారు. ఈ విషయంపై తాజాగా ఎన్టీఆర్‌ స్పందించారు. ‘‘ఆ సర్‌ప్రైజ్‌ కోసం […]

Continue Reading

లాక్ చేసిన ‘కింగ్ డమ్’ యూనిట్… సెట్స్ నుంచి ఆసక్తికరమైన ఫోటో విడుదల

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నటిస్తున్న తాజా చిత్రం ‘కింగ్ డమ్’ రిలీజ్ వాయిదా పడింది. మునుపు మే 30న విడుదల కావాల్సిన ఈ సినిమా ఇప్పుడు జూలై 4న థియేటర్లకు రానుంది. అయితే సినిమాపై హైప్ మాత్రం తగ్గలేదు. ఎప్పటికప్పుడు ఏదో ఒక కొత్త అప్డేట్‌తో అభిమానులను ఉత్సాహపరిచే ప్రయత్నం చేస్తున్నారు మేకర్స్. తాజాగా విజయ్ దేవరకొండ స్వయంగా ఓ కీలక అప్డేట్‌ను సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు. సినిమా ఫైనల్‌గా లాక్ చేశామంటూ తెలియజేశాడు. […]

Continue Reading

పెద్దిలో రామ్ చరణ్ షాట్‌ రీక్రియేట్ చేసిన డీసీ.. అదిరిందిగా!

రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న భారీ చిత్రం పెద్ది. ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా రామ్ చరణ్ పుట్టినరోజు స్పెషల్‌గా వచ్చే ఏడాది మార్చి 27న విడుదల కానుంది. ఇటీవల విడుదలైన గ్లింప్స్ వీడియోలో రామ్ చరణ్ కొట్టిన క్రికెట్ షాట్ అయితే అందరినీ ఆకట్టుకుంది. ఆ ఒక్క షాట్ చూస్తేనే డైరెక్టర్ బుచ్చిబాబు వేసుకున్న విజన్ ఏ స్థాయిలో ఉందో స్పష్టమవుతుంది. ఈ గ్లింప్స్ విడుదలైన తర్వాత, ఆ క్రికెట్ […]

Continue Reading

ప్రభాస్ అభిమానులకు గుడ్ న్యూస్: త్వరలో ‘స్పిరిట్’ షూటింగ్

ప్రభాస్ అభిమానులకు ఓ శుభవార్త. ప్రస్తుతం ఆయన నటిస్తున్న “రాజాసాబ్” చిత్రీకరణ దశలో ఉండగా, మరో భారీ ప్రాజెక్ట్ “స్పిరిట్” గురించి నిర్మాత భూషణ్ కుమార్ తాజాగా కీలక అప్‌డేట్ ఇచ్చారు. ఈ సినిమా షూటింగ్ రాబోయే 2–3 నెలల్లో ప్రారంభమవుతుందని, 2027లో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నామని తెలిపారు. ఇంతకుముందు “యానిమల్”తో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా, “యానిమల్ పార్క్” తరువాత ప్రభాస్‌తో కలిసి “స్పిరిట్” అనే పవర్‌ఫుల్ పోలీస్ యాక్షన్ […]

Continue Reading

అందుకే అవకాశాలు రావట్లేదు : అసలు విషయం చెప్పిన మీనాక్షి

టాలీవుడ్‌లో ఇప్పుడిప్పుడే స్టార్‌ హీరోయిన్‌గా ఎదగాలని ప్రయత్నిస్తున్న వారిలో మీనాక్షి చౌదరి ఒకరు. ఇప్పటివరకు ఆమె acted సినిమాలు కొన్ని మినిమమ్‌ హిట్స్ అందుకున్నా, ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీతో ఒక్కసారిగా ₹100 కోట్ల క్లబ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇది ఆమె కెరీర్‌కు కీలక మలుపుగా మారినప్పటికీ, ఆశించిన రకాల పాత్రలు మాత్రం ఆమెకు అందడం లేదు. అంగా ప్రదానియతగా మంత్రం పాత్రలే వస్తుండటంతో, ఫుల్‌ ఫ్లెడ్‌ రోల్స్ కోసం ఎదురుచూస్తున్న మీనాక్షి, ప్రస్తుతం వచ్చిన అవకాశాలతోనే కాంప్రమైజ్ […]

Continue Reading

టాలీవుడ్ లో సంచలనం-నటుడు మహేష్ బాబుకు ఈడీ నోటీసులు

సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 28న (సోమవారం) ఉదయం 10:30 గంటలకు విచారణకు హాజరు కావాలని నోటీసులో పేర్కొన్నారు. సురానా ఇండస్ట్రీస్ మరియు సాయిసూర్య డెవలపర్స్‌తో సంబంధం ఉన్న మనీ లాండరింగ్ కేసులో ఈ నోటీసులు జారీ అయ్యాయి. ఈడీ గుర్తించిన వివరాల ప్రకారం, మహేష్ బాబు ఈ కంపెనీల ప్రమోషన్ కోసం రూ.3.4 కోట్ల చెక్, రూ.2.5 కోట్ల నగదు సహా మొత్తం […]

Continue Reading