Capture of a vivid blood moon with stars in a dark night sky.

ఈ దశాబ్దంలోనే సుదీర్ఘ చంద్రగ్రహణం: ఏ రాశులపై ప్రభావం ?

సంపూర్ణ చంద్రగ్రహణం (Blood Moon)2025 Sept 7th రాత్రి భారత్‌లోని ఆకాశంలో సంపూర్ణ చంద్రగ్రహణం (Blood Moon) ప్రారంభం కానుంది. సెప్టెంబర్ 7న రాత్రి 8:58 IST నుంచి 8న ఉదయం 1:26 IST వరకు గ్రహణం కనిపిస్తుంది. ఇది ఈ దశాబ్దంలోనే అత్యంత సుదీర్ఘ సంపూర్ణ చంద్రగ్రహణం. భారతదేశంలో ప్రతి ఒక్కరూ బైనాక్యులర్స్ లేకుండా ఈజీగా చూడొచ్చు. సంప్రదాయ పద్ధతులుహిందూ సంప్రదాయంలో చంద్రగ్రహణం సమయంలో (సూతక కాలం) మధ్యాహ్నం 12:57 IST నుంచి రాత్రి 1:26 […]

Continue Reading