నేపాల్‌లో జెన్‌-జెడ్ తిరుగుబాటు – అగ్గి రాజేసిన సుడాన్ గురుంగ్

హిమాలయ దేశం నేపాల్ మళ్లీ ఒక పెద్ద కల్లోలం చూసింది. గత వారం రోజులుగా యువత వీధులపైకి వచ్చి, ప్రభుత్వానికి గట్టిగా సవాల్ విసిరింది. సోషల్ మీడియా నిషేధం విధించడాన్ని వ్యతిరేకిస్తూ లక్షల మంది విద్యార్థులు, యువకులు నిరసన బాట పట్టారు. ప్రభుత్వం ఆర్మీని దింపినా, బుల్లెట్లు పేల్చినా ఆందోళన తగ్గలేదు. డజన్ల సంఖ్యలో యువకులు ప్రాణాలు కోల్పోయినా ఆవేశం మరింత పెరిగింది. చివరకు పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రభుత్వం వెనక్కి తగ్గి, సోషల్ మీడియా నిషేధాన్ని […]

Continue Reading