హైదరాబాద్ లో ఇంటర్నెట్ బంద్. అడ్డగోలుగా వైర్లు కట్ – ఆలోచించరా ?
Hyderabad Internet, Cable TVs Bundh | అడ్డగోలుగా వైర్లు కట్ – ఆలోచించరా ? హైదరాబాద్ లో ఎప్పుడు ఏ ఏరియాలో చూసినా ఇంటర్నెట్ ప్రాబ్లెమ్స్ తో జనం ఇబ్బందులు పడుతున్నారు. దేశమంతా టెక్నాలజీ అభివృద్ధి చెందుతోంది. డిజిటల్ యుగం నడుస్తోంది… కానీ హైదరాబాద్ లో మాత్రంరూల్స్… రెగ్యులేషన్స్… అంటూ అడ్డగోలుగా ఇంటర్నెట్ కేబుల్ వైర్లు కత్తిరిస్తున్నారు విద్యుత్ శాఖ సిబ్బంది.హైదరాబాద్ లో ఏ స్ట్రీట్ చూసినా… రోడ్లపైనే కేబుళ్ల గుట్టలు గుట్టలుగా పడి ఉన్నాయి. […]
Continue Reading