రియల్ ఎస్టేట్‌లో ఆగిన ₹10.8 లక్షల కోట్లు – అందులో మీరూ ఉన్నారా ?
ఇండియాలో మధ్య తరగతి కుటుంబాలు ఎక్కువగా రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడి పెడతారు. కానీ ఇప్పుడు అదే పెట్టుబడి చాలా మందికి తలనొప్పిగా మారుతోంది. IRL Money సహ-సంస్థాపకుడు విజయ్ మంత్రి చెప్పిన ప్రకారం, దేశంలోని టాప్ 15 నగరాల్లో 4.32 లక్షల అపూర్ణ గృహ ప్రాజెక్టుల్లో ₹10.8 లక్షల కోట్ల రూపాయలు stuck అయ్యాయి.ఇది చిన్న విషయం కాదు – ఇది దేశ ఆర్థిక వ్యవస్థకే ఒత్తిడిగా మారుతోంది. అసలు సమస్య ఏంటి? ఇళ్ళు కొనుగోలు చేసినవాళ్లు […]
Continue Reading