సీబీఐకి కాళేశ్వరం విచారణ – పక్కా వ్యూహమా ? స్ట్రాటజిక్ మిస్టేకా ?
* సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం * పక్కా వ్యూహమా ? స్ట్రాటజిక్ మిస్టేకా ? * పక్కా వ్యూహంతో బీజేపీని ఇరికిస్తున్నారా ? * కేంద్రంపై నెట్టడానికే సీబీఐకి అప్పగించారా ? సీఎం రేవంత్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై సీబీఐ విచారణకు ఆదేశించారు. ఇది పక్కా వ్యూహమా? లేక స్ట్రాటజిక్ మిస్టేకా? అని తెలంగాణలో చర్చ జరుగుతోంది. అసెంబ్లీలో జరిగిన మారథాన్ చర్చ తర్వాత రేవంత్ ఈ నిర్ణయం తీసుకున్నారు. జస్టిస్ […]
Continue Reading