Kannada Big Boss హౌస్‌కు తాళాలు
కాలుష్య నియంత్రణ నిబంధనల ఉల్లంఘనతో అధికారుల చర్య Big Boss Kannada: కన్నడ బిగ్‌బాస్ సీజన్ 12 షూటింగ్‌కు గట్టి షాక్ తగిలింది. బిడదిలోని ‘జాలీవుడ్ స్టూడియో’లో నిర్వహిస్తున్న ఈ రియాలిటీ షో హౌస్‌ను మంగళవారం రెవెన్యూ, కాలుష్య నియంత్రణ అధికారులు పోలీసుల సహకారంతో తాళాలు వేశారు. ఈ చర్యతో షో మధ్యలోనే నిలిచిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. వ్యర్థాలు రోడ్ల మీదకు కర్ణాటక రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (KSPCB) ఇటీవల నిర్వహించిన ఆకస్మిక తనిఖీలో, జాలీవుడ్ […]
Continue Reading