హరీశ్ రావును సాగనంపుతారా ?

* పొమ్మనలేక పొగబెడుతున్నారని అనుమానాలు * కల్వకుంట్ల ఫ్యామిలీ భారీ స్కెచ్ అంటున్న అభిమానులు కేసీఆర్ కుటుంబంలో విభేదాలు కుమార్తె కవితను పార్టీ నుంచి బయటకు పంపించేంత వరకూ వెళ్లాయి. కవిత కూడా పార్టీ వద్దనుకున్నప్పుడు నాకు కూడా పార్టీ అవసరం లేదంటూ ప్రాథమిక సభ్యత్వానికి, పార్టీ ద్వారా వచ్చిన ఎమ్మెల్సీ పదవికి కూడా రిజైన్ చేశారు. అయితే పార్టీలో హరీశ్ రావు , సంతోశ్ రావు వల్ల కేసీఆర్, కేటీఆర్ కు ముప్పు పొంచి ఉందని, […]

Continue Reading
KCR FAMILY

బీఆర్ఎస్ కోలుకోవడం కష్టమే?

* కుటుంబ కలహాలు, అవినీతి ఆరోపణలు * మసకబారుతున్న గులాబీ పార్టీ ప్రతిష్ట రాష్ట్రంలో బీఆర్ఎస్ (భారత రాష్ట్ర సమితి) పతనం మొదలైందా? కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందంటూ స్వయంగా పార్టీ అధినేత కేసీఆర్ కూతురు కవిత ఆరోపణలు చేశారు. హరీశ్ రావు, సంతోష్ రావును లక్ష్యంగా చేసుకొని విమర్శలు చేస్తున్నారు. పార్టీలో అంతర్గత కలహాలు పెరిగిపోవడంతో కేసీఆర్ తలెత్తుకోలేని పరిస్థితి ఏర్పడింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం పోరాడిన కేసీఆర్‌ను టీఆర్ఎస్ శ్రేణులు జాతిపితగా […]

Continue Reading