A young boy viewing a digital screen with data streams, symbolizing technology interaction.

ఏఐకి అన్నీ చెప్పేస్తున్నారా? జాగ్రత్త…

AI PSYCHOSIS ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (Artificial Intelligence) వచ్చాకా చాలామంది అదే పెద్ద ఫ్రెండ్ గా మారింది…. మనలో చాలా మంది ఒంటరిగా ఉన్నప్పుడు టైమ్‌పాస్ కోసం గానీ, సలహా కోసం గానీ ఏఐ చాట్‌బాట్‌లతో మాట్లాడుతున్నారు. ఎవరికైనా సమస్య ఉన్నా… ఫ్రెండ్షిప్ కావాలి అనిపించినా…. ఒకరితో మాట్లాడాలని అనిపించినా, బాట్ ఓ వెంటనే రిప్లై ఇస్తుంది. అది మనకి తోడుగా ఉంది అన్న ఫీలింగ్ వస్తుంది. కానీ… ఇది కొంత వరకూ అయితే ఓకే… కాస్త […]

Continue Reading