షోయబ్ మాలిక్ ముచ్చటగా మూడోసారి విడాకులు | TeluguWord.com
మూడో పెళ్లికి బ్రేకప్? షోయబ్ మాలిక్ – సనా జావేద్ విడాకుల ఊహాగానాలు షోయబ్ మాలిక్, సనా జావేద్ విడాకులు తీసుకుంటున్నారన్న వార్తలు వైరల్ అవుతున్నాయి. జనవరి 2024లో పెళ్లి చేసుకున్న ఈ జంట ఇప్పుడు దూరంగా ఉన్నట్టు తెలుస్తోంది. పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షోయబ్ మాలిక్ మళ్లీ వార్తల్లోకి వచ్చారు. ఈసారి క్రికెట్ లో రాణించి కాదు—వ్యక్తిగత జీవితం. జనవరి 2024లో పెళ్లి చేసుకున్న షోయబ్ మాలిక్, సనా జావేద్ విడాకుల దిశగా వెళ్తున్నారన్న వార్తలు […]
Continue Reading