నేపాల్ పార్లమెంట్ రద్దు: తాత్కాలిక ప్రధానిగా సుశీల కర్కి
కాఠ్మాండూ: నేపాల్‌లో రాజకీయ సంక్షోభం మధ్య తాత్కాలిక ప్రధాని ఎంపికపై ఉత్కంఠ వీడిపోయింది. దేశ పార్లమెంట్‌ను రద్దు చేయడంతో, మాజీ చీఫ్ జస్టిస్ సుశీల కర్కిని తాత్కాలిక ప్రధానిగా జన్ జడ్ ఉద్యమకారులు ఎంచుకున్నారు. ఆమె పేరును అధ్యక్షుడి ఆమోదం కోసం పంపించారు. సుశీల కర్కి త్వరలో నేపాల్ ప్రధానిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. సుశీల కర్కి ఎవరు? సుశీల కర్కి (72) నేపాల్ చరిత్రలో ప్రముఖ స్థానం కలిగిన వ్యక్తి. ఆమె తన వృత్తి జీవితాన్ని ఉపాధ్యాయురాలిగా […]
Continue Reading