IACC దేవాలయంలో బతుకమ్మ సంబరాలు,
మేరిల్విల్(USA) : గత నాలుగేళ్ళుగా అమెరికా మేరిల్విల్‌లో తెలుగు ప్రజలు బతుకమ్మ ఉత్సవాన్ని అద్భుతంగా నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది IACC దేవాలయంలో వేడుకలు ఉల్లాసంగా, సంస్కృతీ, సాంప్రదాయాలతో నిర్వహించారు. దాదాపు 50 కుటుంబాల ఒకచోట చేరి ఈ దసరా వేళ బతుకమ్మ ఉత్సవాల్లో పాల్గొన్నారు. రంగు రంగుల బతుకమ్మలు ఈ వేడుకల్లో అన్ని వయసుల వారూ పాల్గొన్నారు. చిన్నారుల నుంచి పెద్దవాళ్ళ వరకు, ప్రతి ఒక్కరు ఈ రంగుల ప్రదర్శనలో భాగమయ్యారు. బతుకమ్మకు వివిధ రకాల పువ్వులతో […]
Continue Reading