క్రిప్టో కరెన్సీకి క్యూఆర్ కోడ్ : సైబర్ నేరగాళ్ల కొత్త టెక్నిక్
“మేము లారెన్స్ బిష్ణోయ్ మనుషులం… వెంటనే ₹10 కోట్లు విలువైన క్రిప్టో కరెన్సీ పంపించకపోతే నీ కుటుంబాన్ని అంతమొందిస్తాం” అని ఓ వ్యాపారవేత్తకు వాట్సాప్ కాల్ రావడంతో ఆయన తీవ్రంగా భయాందోళనలకు గురయ్యాడు. ఆ కాల్‌లో క్రిప్టో పంపించడానికి ప్రత్యేకంగా QR కోడ్ కూడా పంపించారు. బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌కి లారెన్స్ బిష్ణోయ్ తరచుగా బెదిరింపులు చేస్తూ ఉండటంతో, నిజంగానే అతని గ్యాంగ్ కాల్ చేసిందేమోనని ఆ పారిశ్రామికవేత్త కంగారుపడ్డాడు. అయితే చివరి నిమిషంలో తన […]
Continue Reading