UPI PIN లేకుండా పేమెంట్స్ చేయొచ్చు
ఇప్పటివరకు మనం UPI చెల్లింపులు చేయాలంటే PIN ఎంటర్ చేయాల్సిందే. కానీ ఇప్పుడు కొత్తగా వచ్చిన ఫీచర్‌తో, వేలిముద్ర లేదా Face Scan చేస్తే చాలు – చెల్లింపు పూర్తవుతుంది! ఇది NPCI (National Payments Corporation of India) తీసుకొచ్చిన కొత్త సదుపాయం. ముంబైలో జరిగిన గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్టివల్‌లో దీన్ని ఆవిష్కరించారు. ఇది ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తుందో NPCI స్పష్టంగా చెప్పలేదు కానీ, కొన్ని వార్తా సంస్థలు చెప్పినట్టు అక్టోబర్ 8 నుంచి […]
Continue Reading