అమ్మాయిలూ… మృగాళ్ళున్నారు జాగ్రత్త !
ఒక మస్తాన్ సాయి… ఒక బత్తుల ప్రభాకర్… ఒక దేవ నాయక్… ఒక మంజు… గత కొన్ని రోజులుగా మీడియాలో… పత్రికల్లో వినిపిస్తున్న పేర్లు ఇవి. మద పిచ్చితో చెలరేగిపోతున్నారు వీళ్ళు… పెళ్ళి చేసుకుంటామని… సినిమాల్లో… యూట్యూబ్స్ లో… సీరియల్స్ లో, టీవీల్లో అవకాశాలు ఇప్పిస్తామంటూ అమాయకపు అమ్మాయిలకు వల వేస్తున్నారు. ఒకడు 100 మంది… మరొకడు 300 మంది… ఇలా టార్గెట్ పెట్టుకొని అమ్మాయిలకు ఎరవేస్తున్నారు. లోకం పోకడ తెలియని అమాయకులు ఇలాంటి వాళ్ళకు చిక్కుతున్నారు. […]
Continue Reading