యూట్యూబ్ లో సాంకేతిక సమస్యలు : పెద్దవాళ్ళకి 18యేళ్ళ లోపు యూజర్ల స్టాంప్
ఇప్పుడు You Tubeలో చాలా మంది యూజర్లకు ఒక పెద్ద సమస్య ఎదురవుతోంది. వాళ్ల అకౌంట్లు తప్పుగా “18 యేళ్ళు లోపల ఉన్నవాళ్లు” అని గుర్తించబడ్డాయి. దాంతో వాళ్లు Age restricted వీడియోలు చూడలేకపోతున్నారు, పర్సనలైజ్డ్ యాడ్స్ కనిపించట్లేదు, Screen Time reminders వస్తున్నాయి, ఇంకా చాలా Features ఆఫ్ అయిపోయాయి. ఎందుకు జరుగుతోంది? యూట్యూబ్ కొత్తగా ఒక AI age-detection సిస్టమ్ తీసుకొచ్చింది. ఇది యూజర్ You Tubeని ఎలా యూజ్ చేస్తున్నాడో, దాన్ని బట్టి […]
Continue Reading