ACలు వాడుతున్నారా ? బ్లాస్ట్ అవ్వకుండా ఈ జాగ్రత్తలు తీసుకోండి !
ఇండియాలో ఎండలు మండిపోతున్నాయి. చాలా మంది ఇంటి తలుపులు మూసి, ఏసీ ముందు కూర్చోవడం కామన్ అయింది. అయితే ఇదే సమయంలో మీ కరెంట్ బిల్లు కూడా భారీగా పెరిగే అవకాశముంది. ఇంకా ప్రమాదకరంగా చెప్పాలంటే, ఏసీని అధికంగా వాడటం వల్ల “AC బ్లాస్ట్”లాంటి ప్రమాదాలు కూడా జరిగే అవకాశముంది. ఇలా జరగకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు అవసరం. అందుకే ఈ వేసవిలో మీ ఇంటిని చల్లగా ఉంచేందుకు, మీ జేబుకు చిల్లులు పడకుండా ఉండేందుకు ఓ […]
Continue Reading