వామ్మో.. ఇన్ని లోపాలా?
*) ఓల్డ్ సాఫ్ట్ వేర్, అరిగిపోయిన ఫ్లైట్ టైర్లు *) డీజీసీఏ తనిఖీల్లో బయటపడ్డ సమస్యలు బాగా అరిగిపోయిన టైర్లు.. ఎప్పటిదో పాత కాలం నాటి సాఫ్ట్ వేర్.. రన్ వేల్లో లోపాలు.. మెయింటెనెన్స్ సమస్యలు.. ఇవన్నీ మన ఏవియేషన్ సిస్టమ్ లో వెలుగు చూసిన ప్రాబ్లమ్స్. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) తనిఖీల్లో ఇవి బయటపడ్డాయి. వీటితో పాటు ఇంకా చాలా సమస్యలను డీజీసీఏ గుర్తించింది. ఇటీవల ఎయిరిండియా ఫ్లైట్ క్రాష్.. తీవ్ర […]
Continue Reading