కాంగ్రెస్ ఎమ్మెల్యే కేసి వీరేంద్ర అరెస్ట్ : అక్రమ బెట్టింగ్ నెట్వర్క్ తో కోట్ల సంపాదన
బెంగళూరు : ఇల్లీగల్ బెట్టింగ్ రాకెట్ పై చట్టం వచ్చిన వెంటనే బడా బాబులు చట్టానికి పట్టుబడుతున్నారు. పప్పీ అని పిలిచే కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే కేసి వీరేంద్రను, సిక్కిం రాజధాని గ్యాంగ్‌టాక్‌లో శనివారం నాడు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు అరెస్టు చేశారు. ఇల్లీగల్ గా ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ బెట్టింగ్ నెట్వర్క్‌ను నడిపినట్లు ఆరోపణలు ఉన్నాయి. వీరేంద్ర నుంచి రూ.12 కోట్ల క్యాష్, రూ. 6 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు, 10 కిలోల వెండి, […]
Continue Reading