Cibil Score : సిబిల్ స్కోర్ చూస్తున్నారా ! ఎఫెక్ట్ పడుతుందా ?
Personal Loans, Home Loans ఇతరత్రా రుణాల కోసం బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలకు అప్లయ్ చేస్తే మీ సిబిల్ స్కోర్ ఎంత ఉంది అని అడుగుతారు. క్రెడిట్ స్కోర్ 750కి మించి ఉంటే లోన్స్ ఇవ్వడానికి బ్యాంకులు ఇంట్రెస్ట్ చూపిస్తాయి. మనకు గుడ్ స్కోర్ ఉందని తెలిస్తే… కొన్ని బ్యాంకుల కస్టమర్ కేర్ నుంచి తెగ కాల్స్ వస్తుంటాయి. కానీ కొందరు తమకు లోన్ వస్తుందో రాదో తెలుసుకోడానికి తరుచుగా తమ Cibil Score ని […]
Continue Reading