మీనాక్షి పెత్తనంపై కాంగ్రెస్ లో గుర్రు !

* ప్రభుత్వ వ్యవహారాల్లో పార్టీ ఇంఛార్జ్ కి పనేంటి ? * మంత్రులు, అధికారులతో సమీక్షలపై విమర్శలు * నేరుగా వినతిపత్రాలు ఎలా స్వీకరిస్తారు ? * మీనాక్షి తీరుపై సొంత పార్టీలోనూ అసంతృప్తి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఆమె పెత్తనం పెరిగిపోవడంతో విపక్షాల నుంచే కాదు… స్వపక్షంలోనూ ఆందోళన మొదలైంది. ఏఐసీసీ వ్యవహారాల తెలంగాణ ఇంఛార్జిగా నియమితులైన మీనాక్షి నటరాజన్ ఇప్పుడు ప్రభుత్వ కార్యక్రమాల్లో నేరుగా పాల్గొనడం, అధికారులు, ప్రజాసంఘాలతో జరిగే చర్చల్లోనూ […]

Continue Reading

మహారాష్ట్రలో Congress ఎక్కడ దెబ్బతిన్నది ?

మొన్నటి లోక్ సభ ఎన్నికల్లో దేశమంతటా మెరుగైన ఫలితాలు సాధించి బీజేపీకి  (BJP)చెక్ పెట్టిన కాంగ్రెస్ (Congress), దాని మిత్ర పక్షాలకు మహారాష్ట్రలో ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. మహారాష్ట్రలో అధికారం తమదే అని గంపెడు ఆశలు పెట్టుకున్న ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీకి మహారాష్ట్రీయన్లు ఎందుకు షాకిచ్చారు. పొరపాట్లు ఎక్కడ జరిగాయో తెలుసుకోకుండా కాంగ్రెస్ తో శివసేన (ఉద్దవ్) పార్టీలు ఇప్పుడు EVM లను నిందించి లాభం ఏంటి ? మహారాష్ట్రలో బీజేపీ, షిండే […]

Continue Reading