ఐటీ పీపుల్ కి ఫ్యాటీ లివర్ !

IT People Fatty Liver : ITతో పాటు BPO రంగాల్లో పనిచేస్తున్న వాళ్ళల్లో కాలేయం (Liver) సమస్యలు ఎక్కువగా వస్తున్నాయని ఈమధ్య సర్వేలో తేలింది. దేశంలో 54 లక్షల మంది ఐటీ ఉద్యోగులు ఉంటే వాళ్ళల్లో 84 శాతం మంది Fatty Liver తో పాటు కాలేయానికి సంబంధించిన వ్యాధులతో బాధ పడుతున్నారు. 71 శాతం మంది IT ఉద్యోగుల్లో ఒబెసిటీ (Obesity) సమస్య ఉంది. వీళ్ళల్లో 34 శాతం మంది జీవక్రియ సిండ్రోమ్ తో […]

Continue Reading

జాగ్రత్త….మధు మేహం తినేస్తోంది !

పని భారం పెరిగిపోతోంది… మానసికంగా ఎన్నో ఒత్తిళ్ళు… ఆహారం అలవాట్లలో వచ్చిన మార్పులు… ఎక్సర్ సైజెస్, నడక లాంటివి మర్చిపోవడం… దాంతో.. దేశంతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ డయాబెటీస్, హైబీపీ బాధితులు పెరిగిపోతున్నారు. 30యేళ్ళకే యువతీ, యువకులు జబ్బుల బారిన పడుతున్నారు. కొందరు దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడుతుంటే… మరికొందరు పట్టుమని పాతికేళ్ళు రాకుండానే గుండెకు స్టంట్స్ వేయించుకుంటున్నారు. గుండె జబ్బులతో చనిపోతున్నారు కూడా… గతంలో పట్టణాల్లోనే ఈ పరిస్థితి ఉంటే… ఇప్పుడు పల్లెల్లోనూ బాధితుల […]

Continue Reading

Rice vs Chapati : అన్నం తినాలా… చపాతీ తినాలా ?

డయాబెటీస్ విషయంలో చాలామంది భయపడుతున్నారు. ఒక్కసారి ఎటాక్ అయితే జీవితాంతం భరించాలి. అందుకే కొందరు కార్భో హైడ్రేట్స్ ని సాధ్యమైనంత తగ్గించుకునేందుకు… ముందుజాగ్రత్తగా రాత్రిపూట చపాతీలు తింటున్నారు. ఇక డయాబెటీస్ తో బాధపడుతున్నవారు కూడా చపాతీలే తింటున్నారు. అయితే ఈమధ్యకాలంలో అన్నం తిన్నా… చపాతీలు తిన్నా (Rice vs Roti) ఒకటే అని మరికొందరు వాదిస్తున్నారు. నిజమేనా… పోషకాహార నిపుణులు ఏమంటున్నారో తెలుసుకుందాం. ఇలాంటి మంచి కథనాలు అందిస్తున్న తెలుగు వర్డ్ వెబ్ సైట్ Telegram గ్రూప్ […]

Continue Reading

Winter Problems: చలికాలం వచ్చేసింది… జాగ్రత్త !

అక్టోబర్ నెల అయిపోయింది.. నవంబర్ నెల… కార్తీక మాసం కూడా వచ్చేశాయి. అందుకే ఇప్పుడిప్పుడే చలి పెరుగుతోంది. హైదరాబాద్, కరీంనగర్, విజయవాడ, వైజాగ్, రాజమండ్రి లాంటి సిటీల్లోనే చలి కనిపిస్తుంటే ఇక మన్యం ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. చలికాలంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ? ముందే తెలుసుకుంటే బెటర్. ఈ సూచనలు పాటించండి చలి ఎక్కువగా ఉన్నప్పుడు బయటకు వెళ్లకపోవటమే మంచిది. వృద్ధులు ,పిల్లలు జాగ్రత్తగా ఉండాలి. తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు వెళ్లాల్సి వస్తే మాత్రం […]

Continue Reading