‘ENE రిపీట్’ టైటిల్ తో ఫుల్ ట్రీట్

‘ఈ నగరానికి ఏమైంది’ మూవీకి సీక్వెల్ ‘ఈ నగరానికి ఏమైంది’ సినిమా యూత్ ని ఎంతగా ఆకట్టుకుందో తెలిసిందే. ఊహించని ట్రీట్ గా నిలిచిన ఈ సినిమా కల్ట్ క్లాసిక్‌గా నిలిచింది. ఈ సినిమా రీరిలిజ్ మరింత ఎక్సయిట్మెంట్ క్రియేట్ చేసింది. దీంట్లో పాత్రలు, హ్యూమర్, లైఫ్ కి కనెక్ట్ అయ్యే కథతో ఈమూవీ మ్యాసీవ్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. అయితే ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ ను అనౌన్స్‌ చేశారు. ‘ENE రిపీట్’ టైటిల్ తో […]

Continue Reading