ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ తుక్కు తుక్కు : ఇరాన్ మామూలు దెబ్బ కొట్టలేదుగా
ISRAEL IRON DOME FAILURE టెల్ అవీవ్ : ఇజ్రాయెల్ అంటే దాడులు చేయడంలోనే కాదు, రక్షణలోనూ పటిష్టంగా ఉంటుంది. దాని ఐరన్ డోమ్ సిస్టమ్ గురించి ప్రపంచమంతా తెలుసు. శత్రువులు రాకెట్లు, క్షిపణులు విసిరినా ఆ ఉక్కు కవచం వాటిని అడ్డుకుంటుంది. కానీ, ఈసారి ఆ ఐరన్ డోమ్‌కు గట్టి షాక్ తగిలింది. ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులు ఐరన్ డోమ్‌ను చీల్చుకుని ఇజ్రాయెల్‌ని దెబ్బ తీశాయి. ఏం జరిగింది? ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహు శుక్రవారం […]
Continue Reading