ఎన్టీఆర్ బ‌ర్త్‌డే స్పెష‌ల్.. ‘వార్ 2’ నుంచి హృతిక్ గిఫ్ట్

హైదరాబాద్‌: హృతిక్‌ రోషన్‌, ఎన్టీఆర్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న భారీ యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘వార్‌ 2’ పై సినిమా అభిమానుల్లో ఆసక్తి నిత్యం పెరుగుతోంది. అయాన్‌ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్న ఈ పాన్‌ ఇండియా చిత్రాన్ని యశ్‌రాజ్‌ ఫిల్మ్స్‌ నిర్మిస్తోంది. కియారా అడ్వాణీ కథానాయికగా నటిస్తున్నారు. ఇటీవల హృతిక్‌ రోషన్‌ ఓ ఇంటర్వ్యూలో ఎన్టీఆర్‌ పుట్టినరోజు (మే 20) సందర్భంగా ప్రత్యేక సర్‌ప్రైజ్‌ అందించనున్నట్లు చెప్పారు. ఈ విషయంపై తాజాగా ఎన్టీఆర్‌ స్పందించారు. ‘‘ఆ సర్‌ప్రైజ్‌ కోసం […]

Continue Reading

“ఆర్ఆర్ఆర్ 2 వస్తుందా?” రాజమౌళి సమాధానం ఏమిటి?

ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. “నాటు నాటు” పాటకు ఆస్కార్ అవార్డు రావడం, ప్రపంచవ్యాప్తంగా భారీ కలెక్షన్లు సాధించడం అన్నీ చిరస్మరణీయ ఘట్టాలే. తాజాగా ఈ చిత్రం లండన్‌లోని ప్రతిష్టాత్మక రాయల్ ఆల్బర్ట్ హాల్ వేదికపై లైవ్ కాన్సర్ట్‌, ప్రీమియర్‌తో మరోసారి అంతర్జాతీయంగా వార్తల్లో నిలిచింది. ఈ వేడుకకు రామ్ చరణ్, ఎన్టీఆర్ దంపతులు హాజరయ్యారు. వారితో కలిసి ఉన్న ఒక […]

Continue Reading

జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి పండగే … ఇక వరుస సినిమాలు!

అభిమానులను ప్రతి ఏడాది ఓ సినిమాతో అలరించేందుకు ఎన్టీఆర్‌ పక్కా ప్లాన్ తో ముందుకెళ్తున్నారు. ఆయన నటిస్తున్న బాలీవుడ్‌ పాన్‌ఇండియా మల్టీస్టారర్‌ ‘వార్‌ 2’ ఈ ఏడాది ఆగస్ట్‌ 14న విడుదలవుతోంది. ఇప్పటికే ఈ చిత్రం షూటింగ్‌ దాదాపు 90 శాతం పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జోరుగా సాగుతున్నాయి. తారక్‌ కేరక్టర్ పై బాలీవుడ్‌లో వేర్వేరు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆయన నెగటివ్‌ షేడ్స్‌ లో కనిపిస్తారనీ, హృత్రిక్‌ పాత్రకు గట్టి పోటీగా ఉంటుందని సమాచారం. […]

Continue Reading