హనుమాన్ ఆదర్శంగా వ్యక్తిత్వ నిర్మాణం ! ఏప్రిల్ 12 హనుమద్విజయోత్సవం

హనుమంతుడు లేకుండా రామాయణం లేదంటారు మన పెద్దలు. అసలు ఆంజనేయుడి బలపరాక్రమాలు, స్వామి భక్తిని నిరూపించడానికే సుందరకాండను ప్రత్యేకంగా రాశారు వాల్మికి మహర్షి. శ్రీరామదూత, నమ్మినబంటు హనుమాన్ ను స్మరిస్తే చాలు… భయం, ఆందోళన తొలగిపోతాయి. భూత ప్రేతాలు దగ్గరకు కూడా రావు అంటారు. రామ నామం పలికే ప్రతి చోటా ఆంజనేయుడు ఉంటాడు. అందుకే రామాయణం ప్రవచనం జరిగే ప్రతి చోటా, ఆంజనేయ స్వామికి ప్రత్యేకంగా ఓ సింహాసనాన్ని ఏర్పాటు చేస్తారు. హనుమాన్ అక్కడ కూర్చుని… […]

Continue Reading

రామరాజ్యం అంటే ఏమిటి? రాముడు ఎందుకు ఆదర్శం ?

త్రేతా యుగం ముగిసి ఏళ్ళ సంవత్సరాలు గడిచాయి… కానీ ఆ కాలంలో ప్రజారంజకంగా పాలించిన రామయ్య తండ్రిని ఇప్పటికీ ఎవరూ మర్చిపోలేదు… దేశంలో రామ మందిరం లేని ఊరు లేదు… రాముడు లేని ఇల్లు లేదు… యుగ యుగాలకు రాముడు ఎందుకింత ఆదర్శంగా మారాడు ? రామో విగ్రహవాన్ ధర్మ:… రాముడు ధర్మ స్వరూపుడు… అని రాక్షసుడైన మారీచుడే రామాయణంలో చెబుతాడు. మానవ అవతారంలో జన్మించిన శ్రీరామచంద్రుడు… మనిషిగా ఎలా బతకాలి… ఎంత ఆదర్శప్రాయంగా ఉండాలో తాను […]

Continue Reading