Pre Launch Cheating : బీకేర్ ఫుల్… ప్రీ లాంచ్ మాయలో పడొద్దు !

ఆ కంపెనీ దగ్గర లక్ష, రెండు లక్షలకు మించి డబ్బులు ఉండవ్… అందమైన బ్రోచర్లు, కటౌట్స్, సోషల్ మీడియాలో యాడ్స్ కోసం పెట్టేందుకు మాత్రమే ఆ డబ్బులు పనికొస్తాయి. ఇంత చిన్న పెట్టుబడితో వందల కోట్ల బిజినెస్ చేస్తున్నారు కొందరు రియల్ ఎస్టేట్ కేటుగాళ్ళు. అదెలా సాధ్యమంటే… ఆ మోసం పేరే ప్రీలాంచ్ (Real Estate pre launching). దాని మోజులో పడి మనం కష్టపడి దాచుకున్న సొమ్ములో లక్షల రూపాయలు వాళ్ళకి ధారపోస్తున్నాం. ప్లాట్స్ ఇవ్వడం […]

Continue Reading

Hyderabad Home Rates : ఏ ఏరియాలో ఏ రేట్లు ?

ప్రస్తుతం హైదరాబాద్ లో ఇళ్ళు, అపార్ట్ మెంట్ ఫ్లాట్స్ రేట్లు దిగి వచ్చాయి. అయితే ఏ ఏరియాలో ఎంత వరకూ రేటు పెట్టొచ్చు అన్న దానిపై చాలామందికి డౌట్స్ ఉన్నాయి. 6 నెలల క్రితం వరకూ హైదరాబాద్ తో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఏ ఏరియాలో ఎంత రేట్లు ఉన్నాయి… ప్రస్తుతం ఎంత నడుస్తోంది… Telugu Word telegram మీకు అందిస్తోంది. ఆ రేట్లు… ఇప్పటి ధరలు పోల్చుకొని బేరం ఆడుకోవడం మంచిది. ఈ రేట్లల్లో మార్పులు, […]

Continue Reading

Hyderabad Real Estate : సిటీలో ఇల్లు కొంటారా ? మంచి ఛాన్స్ !!

సొంతింటి కలను నిజం చేసుకోడానికి… లేదంటే భూమి మీద దీర్ఘకాలికంగా పెట్టుబడులు పెడితే మంచి లాభాలు ఉంటాయి అనుకునే వారికి శుభవార్త. ప్రస్తుతం హైదరాబాద్ (Hyderabad) సహా చుట్టుపక్కల ప్రాంతాల్లో భూములు, ఇండ్ల ధరలు కాస్త తగ్గాయి. ఈమధ్య కాలంలో హైడ్రా (HYDRA) దూకుడుగా వెళ్ళడంతో ఎక్కడ ఇల్లు కొంటే ఎప్పుడు కూలగొడతారో అన్న భయం చాలా మందిలో ఉంది. గత అక్టోబర్ లో 20శాతం రిజిస్ట్రేషన్లు మాత్రమే పుంజుకున్నాయి. అంటే జనం ఇప్పుడిప్పుడే ఇళ్ళ కొనుగోళ్ళకు […]

Continue Reading
Home loans

Home Loan Top up తీసుకుంటున్నారా ?

ఇల్లు కొని ఆరు ఏడు యేళ్ళ అవగానే… మనం Housing Loan EMIలు సక్రమంగా కడుతుంటే… ఇక బ్యాంకుల నుంచి తెగ ఫోన్లు వస్తుంటాయి. మీకు Top up Loan ఇస్తాం తీసుకోండి అంటూ కస్టమర్ కేర్ నుంచి కాల్ చేస్తుంటారు. నిజంగా అవసరం లేకున్నా… చాలా మంది ఇంటి రిపేర్ల పేరుతో అదనంగా అప్పు తీసుకోవాలని ఆలోచిస్తారు. కానీ మీరు Home Loan Top up తీసుకునే ముందు కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకోవాలి. ప్రస్తుతం […]

Continue Reading

Real Estate : ఆ ఏరియాలో రియల్ బూమ్… ఫ్యూచర్ సిటీ చుట్టూ ఫుల్ డిమాండ్ !

ఓ వైపు హైడ్రా దూకుడుతో హైదరాబాద్ రియల్ బూమ్ పడిపోయిందని అందరూ అంటున్నారు. జాతీయ స్థాయిలో వస్తున్న రియల్ ఎస్టేట్, ఫైనాన్షియల్ రిపోర్టులు కూడా అదే చెబుతున్నాయి. తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్ లో ఇళ్ళ అమ్మకాలు పడిపోయాయి. కానీ ఇప్పుడు సిటీ శివారుల్లో మరో చోట రియల్ బూమ్ చాపకింద నీరులా విస్తరిస్తోంది. ఫ్యూచర్ సిటీ చుట్టు పక్కల గ్రామాల్లో వ్యవసాయ భూముల కొనుగోలు కోసం బేర సారాలు సాగుతున్నాయి. ఏంటా భూములు… ఎక్కడ ఉన్నాయో చూద్దాం… […]

Continue Reading