ఏపీ పీసీసీ చీప్ గా షర్మిల అవుట్ !?

ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్ అధ్యక్షురాలిగా ఉన్న షర్మిలను కాంగ్రెస్ అధిష్టానం తప్పించబోతున్నట్టు తెలిసింది. 2014లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిన తర్వాత పదేళ్ళుగా ఏపీలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా దెబ్బతింది. దాంతో వైఎస్సార్ కూతురుగా షర్మిల ఏపీలో కాంగ్రెస్ ను నిలబెడతారని ఏఐసీసీ భావించింది. 2024 అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఎన్నో ఆశలు పెట్టుకుంది. కానీ నో యూజ్ అని తేలిపోయింది. పైగా ఏపీలో ప్రస్తుతం అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వంపైనా షర్మిల ఆశించిన స్థాయిలో […]

Continue Reading