బనకచర్ల ప్రాజెక్టు చుట్టూ రాజకీయం
బనకచర్ల ప్రాజెక్టు రెండు తెలుగు రాష్ట్రాల మధ్య వివాదంగా మారింది. అంతేకాకుండా రాజకీయ నాయకులకు తమ ప్రత్యర్థులను దెబ్బతీసే శక్తివంతమైన ఆయుధంగా మారింది. ఈ ప్రాజెక్టు చుట్టూ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో రాజకీయ దుమారం రేగుతోంది. ఈ వివాదాన్ని ఉపయోగించి నాయకులు తమ రాజకీయ అజెండాను నడిపిస్తూ, జనంలో సెంటిమెంట్ రేకెత్తించే ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణలో రేవంత్ రెడ్డి వ్యూహం రేవంత్ రెడ్డి ఈ ప్రాజెక్టును తెలంగాణకు నష్టమనీ, గోదావరి జలాలను ఆంధ్రాకు తరలించుకుపోడానికే బనకచర్ల కడుతున్నారని ఆరోపిస్తున్నారు. […]
Continue Reading