ప్రాచీన శివాలయం కోసం యుద్ధం : బౌద్ధ దేశాలు థాయ్ లాండ్, కంబోడియా ఘర్షణ

థాయిలాండ్, కంబోడియా అనే రెండు బౌద్ధ దేశాల మధ్య ఒక హిందూ దేవాలయం కోసం యుద్ధం జరుగుతోంది. ఈ ఘర్షణలో రాకెట్ లాంచర్లు, మిసైల్స్, ఎఫ్-16 యుద్ధ విమానాలతో దాడులు జరుగుతున్నాయి. ఈ ఉద్రిక్తతలకు కారణం ప్రిహ విహియర్ ఆలయం (Preah Vihear Temple), ఇది 11వ శతాబ్దపు నాటి శివాలయం, ఇది డాన్గ్రేక్ పర్వతాల మీద ఉంది. యునెస్కో ప్రపంచ వారసత్వ కట్టడంగా గుర్తించారు. ఈ ఆలయాన్ని ఖైమర్ సామ్రాజ్య రాజులు, సూర్యవర్మన్-1, సూర్యవర్మన్-2, 9వ, […]

Continue Reading