జూబ్లీ హిల్స్ ఉపఎన్నిక: పార్టీల్లో టెన్షన్
జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో త్వరలో ఉపఎన్నిక రాబోతోంది. ఇది బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానం అయినప్పటికీ, గెలుపు ఎవరిదన్నది రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో ఈ ఉపఎన్నిక జరగనుంది. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ… మూడు పార్టీలూ గట్టిగా పోటీ పడుతున్నాయి. ఎంఐఎం ఎవరికి మద్దతిస్తుంది? అభ్యర్థులు ఎవరు? ఈ ఎన్నిక ఫలితం ఎటువైపు మళ్లుతుంది? అన్నది ఉత్కంఠగా మారింది. కాంగ్రెస్ జోరు, రేవంత్ పట్టుదల కాంగ్రెస్‌కి ఈ ఎన్నిక ఓ […]
Continue Reading