క్రియాటిన్ స్థాయులు పెరిగితే ఏం తినాలి?

డయాబీటీస్ ఉన్నవారిలో క్రియాటిన్ స్థాయిలు పెరగడం కిడ్నీ పనితీరుపై ప్రభావం చూపే ప్రమాదం ఉందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. దీర్ఘకాల డయాబీటీస్ కారణంగా కిడ్నీ, గుండె, నరాలు, పళ్లపై ప్రభావం పడుతుంది. రక్తంలో చక్కెర స్థాయుల్లో హెచ్చుతగ్గులు వచ్చినప్పుడు క్రియాటిన్ నిల్వలు పెరుగుతాయి. ఈ పరిస్థితిలో ఆహార నియమాలు కచ్చితంగా పాటించాలి. క్రియాటిన్ స్థాయులను నియంత్రించడానికి ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసుకుందాం. క్రియాటిన్ స్థాయులను అదుపులో ఉంచేందుకు, చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచడం చాలా ముఖ్యం. ఆహారంలో ప్రొటీన్ […]

Continue Reading