900కు పైగా సైబర్ మోసాలు – బీహార్ దంపతుల అరెస్ట్

సైబర్ మోసం కేసుల్లో నిందితులైన బీహార్‌లోని దర్భాంగాకు చెందిన దంపతులను పశ్చిమ బెంగాల్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితులను శుభజిత్ బల్లవ్, రియా హల్దార్ బల్లవ్‌గా గుర్తించారు. పశ్చిమ బెంగాల్‌తో సహా పలు రాష్ట్రాల్లో వీరు 900 మందికి పైగా వ్యక్తులను మోసం చేసినట్టు పోలీసులు తెలిపారు. కూచ్ బెహార్ పోలీసులు ఈ జంటను సోమవారం రాత్రి బీహార్‌లోని దర్భాంగాలోని ఒక హోటల్‌లో అరెస్టు చేశారు. వీళ్లునదియా జిల్లాలోని రాణాఘాట్‌కు చెందినవారు. గతంలో ముర్షిదాబాద్ జిల్లాలోని జంగీపూర్ […]

Continue Reading
stock fake

Fake Reels: ఓర్నీ… ఇలా కూడా దోచేస్తారా?

ఆ మధ్య 2 యేళ్ళ క్రితం… KBC (Kaun banega crorepati) Show మాంచి ట్రెండింగ్ లో ఉన్నప్పుడు… వాడెవడో ఢిల్లీకి చెందిన కంత్రీగాడు ఒక వీడియో పెట్టాడు. KBC లో కోట్లు గెలుచుకున్నా… ఇంట్లో డబ్బులు చూడండి ఎలా ఉన్నాయో… అంటూ కట్టల కట్టలు చూపించాడు. పైగా ఇద్దరు, ముగ్గురు ఫ్రెండ్స్ తో వాడికి KBC లో డబ్బులు వచ్చినట్టు బైట్స్ కూడా ఇచ్చాడు. ఆ తర్వాత బిగ్ బి అమితాబ్ బచ్చన్… సోనీ నెట్ […]

Continue Reading

Fake Calls: ఆ మొబైల్ నెంబర్స్ ఎత్తకండి… మీ కొంప కొల్లేరే !

మొబైల్ మాల్ వేర్ అటాక్స్ లో ప్రపంచంలో ఇండియానే టాప్ గా నిలిచింది. అత్యధికంగా సైబర్ దాడుల బారిన పడుతున్న దేశాల్లో మొదటి స్థానంలో ఉన్నట్టు రిపోర్టులు చెబుతున్నాయి. డబ్బులు నొక్కేయడమే టార్గెట్ గా ఈ దాడులు జరుగుతున్నాయి. గత ఏడాదిన్నరలో 11 వేల కోట్ల రూపాయలను కొట్టేశారు ఈ కేటుగాళ్ళు. అందుకే గుర్తు తెలియని ఫోన్ నెంబర్లను లిఫ్ట్ చేయొద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. డ్రగ్స్ పార్శిల్స్, లోన్లు ఇస్తామనడం, లింకులు పంపడం, మాల్ వేర్ ను […]

Continue Reading

Digital Arrest : డిజిటల్ అరెస్ట్ లేనే లేదు … డోన్ట్ ఫియర్ !

ప్రతి రోజూ కోట్ల రూపాయలను సైబర్ క్రిమినల్స్ దోపిడీ చేస్తున్నారు.  రోజుకో రకమైన మోసానికి పాల్పడతుండటంతో… మనలో చాలామంది కనిపెట్టలేకపోతున్నారు.  ఈమధ్య కాలంలో మీ అకౌంట్ నుంచి మనీలాండరింగ్  జరుగుతోందనీ… లేకపోతే మీ పేరున ఇల్లీగల్ గా నిషేధిత డ్రగ్స్ … ఫెడెక్స్ కొరియర్ ద్వారా విదేశాలకు వెళ్తోందనీ… ఇలా సైబర్ కేటుగాళ్ళు డిజిటల్ అరెస్ట్ అనే కొత్త పదం ఉపయోగించి… దారుణంగా మోసం చేస్తున్నారు.  ముంబై నుంచి ఫోన్ చేసి ఈమధ్య  హైదరాబాద్ కు చెందిన […]

Continue Reading