ఎన్టీఆర్ బర్త్‌డే స్పెషల్.. ‘వార్ 2’ నుంచి హృతిక్ గిఫ్ట్
హైదరాబాద్: హృతిక్ రోషన్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న భారీ యాక్షన్ థ్రిల్లర్ ‘వార్ 2’ పై సినిమా అభిమానుల్లో ఆసక్తి నిత్యం పెరుగుతోంది. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్న ఈ పాన్ ఇండియా చిత్రాన్ని యశ్‌రాజ్ ఫిల్మ్స్ నిర్మిస్తోంది. కియారా అడ్వాణీ కథానాయికగా నటిస్తున్నారు. ఇటీవల హృతిక్ రోషన్ ఓ ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ పుట్టినరోజు (మే 20) సందర్భంగా ప్రత్యేక సర్‌ప్రైజ్ అందించనున్నట్లు చెప్పారు. ఈ విషయంపై తాజాగా ఎన్టీఆర్ స్పందించారు. ‘‘ఆ సర్‌ప్రైజ్ కోసం […]
Continue Reading