ఇజ్రాయెల్ నెక్ట్స్ టార్గెట్: పాకిస్తాన్!

ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం ఇప్పుడు పీక్స్‌కి చేరింది. గత మూడు రోజులుగా ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడులు దుమ్మురేపుతున్నాయి. ఇక ఇజ్రాయెల్ నెక్ట్స్ టార్గెట్ పాకిస్తాన్ అని తెలుస్తోంది. అణ్వస్త్రాలు ఉన్న ముస్లిం దేశాలను ఇజ్రాయెల్ టార్గెట్ చేస్తోంది. ఇదే విషయం గతంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమిన నెతన్యాహు కూడా చెప్పారు. అందుకే ఇరాన్ తర్వాత నెక్ట్స్ టార్గెట్ పాకిస్తాన్ పైనే అని తెలుస్తోంది. గత మూడు రోజులుగా ఇజ్రాయెల్, ఇరాన్‌పై దాడులు తీవ్రంగా చేస్తోంది. టెహ్రాన్‌లోని సైనిక కేంద్రాలు, […]

Continue Reading