పాతికేళ్ళకే గుండె పోటు : కుప్పకూలుతున్న యువత
ఈమధ్య కాలంలో 20-30 ఏళ్ల యువతలో గుండెపోటు కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఆడుతూ, పాడుతూ ఉన్న యువకులు ఆకస్మాత్తుగా కుప్పకూలిపోతున్న ఘటనలు ఇటీవల ఎక్కువవుతున్నాయి. హైదరాబాద్లో షటిల్ ఆడుతూ ఓ యువకుడు గుండెపోటుతో కుప్పకూలడం, అమెరికాలో బోటింగ్ సమయంలో మరో యువకుడు గుండెపోటుతో చనిపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఒకప్పుడు 50-60 ఏళ్ల వారిలో కనిపించే గుండె జబ్బులు, ఇప్పుడు యువతలోనూ సర్వసాధారణమవుతున్నాయని గుండె నిపుణులు హెచ్చరిస్తున్నారు. గుండెపోటుకు కారణాలు యువతలో గుండెపోటు ప్రమాదం జన్యుపరమైన గుండె […]
Continue Reading