93 ఏళ్ల వయసులో భార్యకు తాత గోల్డ్ గిఫ్ట్
* వాళ్ళ బాండింగ్ కి షాపు యజమాని ఫిదా ‘ రూ.20 లకే మంగళసూత్రం ఇచ్చేసిన ఓనర్ ముంబై : 93 ఏళ్ల వృద్ధుడు తన భార్యకు మంగళసూత్రం కొనడానికి బంగారం షాపుకు వెళ్లాడు. ఈ వయసులోనూ వీళ్ల బాండింగ్ చూసి బంగారం షాపు యజమానికి ముచ్చటపడి గోల్డ్ ను గిఫ్ట్ గా ఇచ్చాడు. ప్రేమకు వయసు, పేదరికంతో సంబంధం లేదు అనేందుకు ఈ ఘటనే ఉదాహరణ. మహారాష్ట్రలోని ఛత్రపతి సంభాజీ నగర్ లో.. తెల్లని ధోతి, […]
Continue Reading